పిఠాపురంలో భారీగా అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Pithapuram

పిఠాపురం నియోజకవర్గంలో రూ. 1,500 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనల కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా ప్రారంభించారు. ఈ నిధులతో నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన లైవ్ లింక్ ద్వారా ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున వీక్షించారు.