'తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేసిన కె. చంద్రశేఖర్ రావు (KCR'
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ భవన్
సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె. చంద్రశేఖర్ రావు (KCR స్వయంగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.