గోషామహల్ స్టేడియంలో పోలీస్ అమరవీరుల స్మారకం: ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ ఆనంద్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీ సీవీ ఆనంద్ పరిశీలించినట్లు తెలంగాణ పోలీస్ వెల్లడించారు. అక్టోబర్ 21వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమం కోసం నూతనంగా నిర్మించిన అమరవీరుల స్మారకంతో పాటు గుర్రపు శాలలు, డాగ్ కెన్నెల్స్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.