జగిత్యాలలో సైబర్ ఫ్లాష్ వాక్: ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన

రిపోర్టర్: సతీష్ స్థలం: జగిత్యాల

జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా సైబర్ నేరాలు మరియు ఆన్లైన్ మోసాల పట్ల ప్రజల్ లో అవగాహన పెంపొందించేందుకు జగిత్యాల పట్టణంలో సైబర్ ఫ్లాష్ వాక్ నిర్వహించినట్లు SP JAGTIAL వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను అప్రమత్తం చేయడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సైబర్ భద్రతకు సంబంధించి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.