అంగన్వాడీల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు: ఎమ్మెల్యే యార్లగడ్డతో కలిసి సంధ్య రాణి భాగస్వామ్యం

రిపోర్టర్: సతీష్ స్థలం: పార్వతీపురం మన్యం

గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి రాష్ట్రీయ పోషణ మాసం అంగన్వాడీ ఉత్సవంలో సంధ్య రాణి పార్వతీపురం పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన అంగన్వాడీ మన బాధ్యత లక్ష్యంతో అంగన్వాడీలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల పదిహేడు వేల మందికి పైగా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొంటూ యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలు విస్తరిస్తున్నామని స్పష్టం చేశారు.