ఈ-కామర్స్ నిబంధనలు కఠినతరం: ధరల మాయాజాలానికి చెక్
రిపోర్టర్: విజయ్
స్థలం: India
ఆన్లైన్ షాపింగ్ కస్టమర్లను మోసం చేసే ఈ-కామర్స్ సంస్థల ఆటలకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. వినియోగదారుల రక్షణ సవరణ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తప్పుదారి పట్టించే డిస్కౌంట్లు, డార్క్ ప్యాటర్న్స్, సెర్చ్ రిజల్ట్స్ మానిపులేషన్కు చెక్ పెడుతూ కేంద్రం కఠిన నిబంధనలు తెచ్చింది. స్పాన్సర్డ్ లిస్టింగ్స్ను స్పష్టంగా గుర్తించేలా లేబుల్స్ తప్పనిసరి చేసింది.