ఆసియా క్రీడల టెక్‌బాల్‌లో భారత్‌కు తృటిలో తప్పిన పతకం

రిపోర్టర్: హరి స్థలం: జపాన్

జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టెక్‌బాల్ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత జోడీకి నిరాశ ఎదురైంది. కాంస్య పతక పోరులో వియత్నాం చేతిలో 0-2 తేడాతో భారత జంట ఓటమిపాలై పతకాన్ని కోల్పోయింది.