ప్రభాస్ పెళ్లి ఎందుకు కాలేదంటే: అసలు విషయం వెల్లడించిన రాజమౌళి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
ప్రభాస్ పెళ్లి కాకపోవడానికి ఆయన సిగ్గుపడే స్వభావమే కారణమని ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సరదాగా వెల్లడించారు. ఒక టీవీ షోలో పాల్గొన్న ఆయన ప్రభాస్ గురించి మాట్లాడారు. అమ్మాయిని వెతికి, పెళ్లి చేయడం చాలా పెద్ద పనిగా భావిస్తారని తెలిపారు. బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ పెళ్లి గురించి జరిగిన ఆసక్తికర చర్చ నెట్టింట వైరల్ అవుతోంది.