నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, డీఎస్పీ పి. మధుసూదన్రెడ్డి పరిశీలించారు. బొమ్మల చెరువు, చిన్నకొండూరు ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలను, మౌలిక వసతులను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.