అధికారిక గ్రూపులో రాజకీయ పోస్టులపై భగ్గుమన్న గులాబీ శ్రేణులు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల హౌసింగ్ ఏఈ వివేక్ అధికారిక వాట్సాప్ గ్రూపులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వ్యతిరేకంగా పోస్టు పెట్టడాన్ని మండల టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టగా, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.