అమెరికాలో మాస్టర్స్ డిగ్రీపై విద్యార్థులకు టెక్ నిపుణుడు కీలక హెచ్చరిక

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు పెట్టుబడి రాబడిపై పునరాలోచించాలని కోడ్బేసిక్స్ వ్యవస్థాపకుడు ధవల్ పటేల్ సూచించారు. పెరుగుతున్న ఖర్చులు, వీసా అనిశ్చితి, ఉద్యోగాల వేటలో ఎదురవుతున్న సవాళ్లను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సుమారు లక్ష డాలర్ల వ్యయం అవుతుందని, రుణాలు తీర్చి భారమని ఆందోళన వ్యక్తం చేశారు.