గురువులపై వైఎస్సార్సీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించాలి

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళంలో పిల్లలకు చదువులు చెప్పే ఉపాధ్యాయులు, గురువులపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దిగజారుడు ప్రవర్తనకు పాల్పడ్డారు. ఉపాధ్యాయుల పట్ల వ్యక్తమైన ఈ దుర్మార్గపు చర్యను తీవ్రంగా తప్పుబడుతూ రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువుల పట్ల ఇలా వ్యవహరించడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.