యువతను ఆకట్టుకునేలా ప్రణమ్ దేవరాజ్ 'శ్రీరస్తు' చిత్రం
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
నటుడు ప్రణమ్ దేవరాజ్ కథానాయకుడిగా, సంజనా ఆనంద్ హీరోయిన్‌గా శంకర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం 'శ్రీరస్తు'. కుటుంబ విలువలు, యూత్ ఫுల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.