జేఈఈ మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ

రిపోర్టర్: నరేష్ స్థలం: భారతదేశం

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ 2027 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. విద్యార్థుల సౌలభ్యం కోసం వచ్చే ఏడాది కూడా ఈ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది. మొదటి విడత పరీక్షలు 2027 జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో జరగనున్నాయి.