మహిళా పారిశ్రామికవేత్తకు సీఎం సన్నిహితుడి నుంచి గెస్ట్ హౌస్ ఆహ్వానం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
అవుట్ డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో అవకాశం కోరిన శోభారెడ్డి అనే మహిళా పారిశ్రామికవేత్తను సీఎం సన్నిహితుడు గెస్ట్ హౌస్కు రమ్మని పిలిచారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి స్పందించి ఈ గెస్ట్ హౌస్ వ్యవహారంపై నిజానిజాలు తేల్చాలని, ఆ మహిళతో మాట్లాడి అసలు ఆ సీఎం సన్నిహితుడు ఎవరనేది కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.