ఓం సినిమాలో మమ్ముట్టి పవర్‌ఫుల్ లుక్ రిలీజ్

రిపోర్టర్: సునీల్ స్థలం: India

ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా 'ఓం: చాప్టర్1-ఉధిరం'. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన పాత్రకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రంలో మమ్ముట్టి స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.