చిరంజీవి విశ్వంభర మూవీ ఓటీటీ డీల్ క్లోజ్

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర ఓటీటీ ఒప్పందం ఖరారైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. ఈ మేర డీల్ పూర్తికావడంతో త్వరలోనే సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది.