నర్సంపేటలో సోమనాథ్ టెంపుల్ నమూనా ప్రధాన ద్వారంతో బతుకమ్మ వేడుకలు

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకల కోసం మార్కెట్ మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. మైదానం అంతటా విద్యుద్దీకాంతులు ఏర్పాటు చేయగా గుజరాత్ సోమనాథ్ టెంపుల్ గోపురం నమూనా ప్రధాన ప్రత్యేకతగా నిలిచింది.