2029 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న నైరోబి
రిపోర్టర్: రాము
స్థలం: World
2029 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ నిర్వహణ హక్కులను కెన్యా రాజధాని నైరోబి దక్కించుకుంది. లండన్, రోమ్ నగరాలను వెనక్కి నెట్టి ఈ చారిత్రక అవకాశం సాధించింది. ఆఫ్రికా ఖండంలో ఈ గ్లోబల్ టోర్నమెంట్ జరగడం ఇదే మొదటిసారి. వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ బుడాపెస్ట్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. కసరాణి స్టేడియం ఆధునీకరణ ఈ విజయానికి ప్రధాన కారణమని నిర్వాహకులు తెలిపారు.