టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మరో ఐదేళ్లు ఎన్ చంద్రశేఖరన్ నియామకం
రిపోర్టర్: అశోక్
స్థలం: India
టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ మరో ఐదేళ్ల కాలానికి పునఃనియామకం అయ్యారు. గతంలో పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించినప్పటికీ, బోర్డు మరియు నామినేషన్ రెమ్యునరేషన్ కమిటీ విజ్ఞప్తి మేరకు ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టాటా సన్స్ బోర్డు మెజారిటీ ఓటుతో ఆయనను తిరిగి ఈ పదవికి ఎన్నుకున్నట్లు అధికారికంగా వెల్లడించింది.