బీరగానిపల్లె వద్ద నూతన రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన
రిపోర్టర్: katikapalli perumal
స్థలం: కుప్పం
కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా బీరగానిపల్లె వద్ద నిర్మించనున్న రిజర్వాయర్‌కు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు చెక్కుడుకుప్పం షణ్ముగం రెడ్డి పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల ద్వారా కుప్పం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.