ఐఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ఐఓఎస్ 27 విడుదల చేసిన యాపిల్
రిపోర్టర్: శివ
స్థలం: India
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ వినియోగదారుల కోసం ఐఓఎస్ 27 అప్‌డేట్‌ను విడుదల చేసింది. సిరి ఏఐ ఫీచర్‌తో పాటు కెమెరా, ఫొటోస్ ఎడిటర్ వంటి అనేక కొత్త సదుపాయాలు ఈ అప్‌డేట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్ 11 మరియు తర్వాతి మోడళ్లన్నింటికీ ఈ అప్‌డేట్ ఉచితంగా లభిస్తోంది.