రేవంత్ పాలనలో ప్రభుత్వాసుపత్రులు అంమశయ్యపై ఉన్నాయని ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Telangana
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి అంమశయ్యపైకి చేరిందని, నిత్యం అమానుష ఘటనలు జరుగుతున్నాయని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో ఆరోగ్యరంగాన్ని ఈ దుస్థితికి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆసుపత్రుల్లో వరుస సంఘటనలు జరుగుతున్నాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి దాపురించిందని హెచ్చరించారు.