ఈషా ఆశ్రమంలో సమంత అరుదైన సీమంతం వేడుక!
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
ప్రముఖ నటి సమంతకు ఈషా ఆశ్రమంలోని లింగ భైరవి అమ్మవారి సన్నిధిలో సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. శ్రీవిద్య సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన విశేషాలను, ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తల్లీబిడ్డల రక్షణ కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక క్రతువు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.