విశ్వబంధు ట్రస్ట్ సేవలు అభినందనీయమంటూ ప్రముఖుల ప్రశంసలు
రిపోర్టర్: మహేష్
స్థలం: Telangana
అత్యంత పురాతన ఆలయాలను పునరుద్ధరిస్తూ, అన్యాక్రాంతమవుతున్న ఆస్తులను కాపాడుతున్న విశ్వబంధు ట్రస్ట్ నిర్వాహకురాలు యమునా పాఠక్ సేవలు ఎంతో గొప్పవని ప్రశంసించారు. మన గుడి మన బలం కార్యక్రమం ద్వారా ఆమె అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొంటూ అభినందనలు తెలిపారు.