మేము సిద్ధం.. మీరు సిద్ధమా? కేటీఆర్ సంచలన సవాల్

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిల అరెస్ట్ పై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో అక్రమ నిర్బంధాలు మాత్రమే సాధించిందని విమర్శించారు. హామీలు అమలు చేస్తే అరెస్ట్ కావడానికి సిద్ధమని, 'మేము సిద్ధం.. మీరు సిద్ధమా?' అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఫేక్ కేసులు పెట్టారని, ప్రజలు కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ గమనిస్తున్నారని కేటీఆర్ హెచ్చరించారు.