జన్నారం మండలంలో దుర్గామాత మండపాల వద్ద వైభవంగా చండీ హోమం

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లో దుర్గామాత మండపాల వద్ద చండీ హోమాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రులను పురస్కరించుకొని పొన్కల్ చింతగూడ తదితర గ్రామాలలో నిర్వాహకులు దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఆయా మండపాల వద్ద భక్తులతో వేద పండితులు చండీ హోమం చేశారు.