పరీక్షల భయం వీడాలని ఐఐటీ ఖరగ్పూర్ డీరెక్టర్ సూచన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: పశ్చిమ బెంగాల్

సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో ఐఐటీ ఖరగ్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి విద్యార్థులకు మానసిక స్థైర్యంపై సందేశం అందించారు. ఒక పరీక్షా ఫలితం విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించదని, ఒత్తిడికి గురికాకుండా తగిన నిద్ర, విశ్రాంతి తీసుకోవాలని ఆయన సూచించారు.