తుమ్మిడిహట్టి బ్యారేజ్ ప్రాజెక్ట్ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష

రిపోర్టర్: మహేష్ స్థలం: సూర్యాపేట

తుమ్మిడిహట్టి బ్యారేజ్ ప్రాజెక్ట్ పునరుద్ధరణ మరియు భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రైతాంగానికి సాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.