అమెరికా అధ్యక్షుడి కార్యకలాపాల ప్రసారం కోసం ట్రంప్ టీవీ ప్రారంభం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ కార్యక్రమాలు మరియు ప్రభుత్వ ప్రకటనలను నేరుగా ప్రజలకు చేరవేయడానికి ట్రంప్ టీవీ పేరుతో 24 గంటల స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ప్రధాన మీడియా సంస్థలతో వైట్‌హౌస్‌కు వివాదం కొనసాగుతున్న తరుణంలో ఈ నూతన వేదిక అందుబాటులోకి రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.