గిరిజన సబ్సిడీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ధర్నా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
గిరిజనులు తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,700 కోట్ల సబ్సిడీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గిరిజన మోర్చా ఆధ్వర్యంలో అబిడ్స్‌లోని ఇండస్ట్రియల్ కమిషనర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.