మహారాష్ట్ర టెన్త్, టెల్వ్ పరీక్షల షెడ్యూల్ విడుదల: విద్యార్థులకు కీలక అప్డేట్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్ర బోర్డు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల తేదీల షెడ్యూల్ను త్వరలో విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను తనిఖీ చేసుకోవచ్చని వారు స్పష్టం చేశారు. సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఈ షెడ్యూల్ విడుదలవుతుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి తేదీల ప్రకటన ఇంకా వెలువడకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.