పుతలపట్టు ఎన్నికల వేళ ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపనున్న పోలీసులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుతలపట్టు
పుతలపట్టు మండలంలో నేడు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ముప్ పై ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉందని, ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.