కొత్త స్కిన్ కేర్ బ్రాండ్ లాంచ్ చేసిన విజయ్ దేవరకొండ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రౌడీ వేర్ తో ఫ్యాషన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఆయన, తాజాగా 'Unhype' అనే కొత్త స్కిన్ కేర్ బ్రాండ్ ను కో ఫౌండర్ గా లాంచ్ చేశారు. గత తొమ్మిది నెలలుగా ఈ ప్రాడక్ట్స్ వాడి, ఫలితాలు సంతృప్తినిచ్చాకే మార్కెట్లోకి తెచ్చినట్లు విజయ్ వెల్లడించారు.