యూట్యూబర్ నందన అరెస్ట్, బిగ్ బాస్ ఎంట్రీపై ఉత్కంఠ!

రిపోర్టర్: రాము స్థలం: రంగారెడ్డి

లండన్ వీసాల పేరుతో మోసాలకు పాల్పడిన యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను హైదరాబాద్ రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ అవుట్ నోటీసులు ఉండటంతో ఇబ్రహీంపట్నంకు తరలించారు. అయితే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసమే ఆమె లండన్ నుంచి ఇండియాకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లీగల్ చిక్కులు తొలగిపోతేనే ఆమె హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.