'రాహుల్ గాంధీ తప్పుదారి పట్టిస్తున్నారు': BJP (National) ఫైర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

యుపీఐ ఎండీఆర్ అంశంపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని BJP (National) తీవ్రంగా ఆరోపించింది. అమెరికా ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. పార్లమెంటరీ రికార్డులు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలు వాస్తవాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయని, కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని BJP (National) స్పష్టం చేస్తూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.