శ్రీకాకుళంలో భారీగా గంజాయి స్వాధీనం ఇద్దరి అరెస్ట్

రిపోర్టర్: అశోక్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి 18.415 కిలోల గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.