సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 10 సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. రామ్ ప్రసాద్, కృష్ణుడు, ముఖేష్ గౌడ వంటి పేర్లు కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.