వెంబులూరు పంచాయితీలో కూటమి అభ్యర్థుల తరఫున హోరెత్తిన ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: kummaragunta masthanaiah
స్థలం: డక్కిలి
తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబులూరు పంచాయితీ పరిధిలోని గ్రామాలలో కూటమి ఎంపీటీసి అభ్యర్థి పాయసం కోటి, జడ్పిటిసి అభ్యర్థి సర్వేపల్లి రత్నయ్య శనివారం సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంబేద్కర్ నగర్, కమ్మపల్లి, ఎస్టీ కాలనీలలో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకుంటూ తమకు భారీ మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.