రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్‌ఎస్‌ఎస్ అవార్డు అందుకున్న మొహద్ ఫిర్దూస్
రిపోర్టర్: గోపి
స్థలం: India
కాశ్మీర్‌కు చెందిన విద్యార్థి మొహద్ ఫిర్దూస్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక MY భారత్-జాతీయ సేవా యోజన (NSS) అవార్డు లభించింది. గ్రామీణ విద్యార్థులకు ఉచిత విద్య, వైద్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణలో మొక్కల పెంపకం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ జాతీయ పురస్కారం దక్కింది.