పాలకొండను ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రజా రుణం తీర్చుకుంటామన్న కొండలరావు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రజలకు చైర్పర్సన్ ప్రతినిధి పల్లా కొండలరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యాలయంలో మాట్లాడుతూ పట్టణాన్ని ల్యాండ్‌మార్క్‌గా తీర్చిదిద్దుతామని, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు మరియు ప్రజల సహకారంతో నిరంతరం ప్రజా సేవలో ఉంటామని వెల్లడించారు.