బెల్లంపల్లిలో బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై చర్యలకు వెంకటేష్ డిమాండ్
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లిలో ఎల్నినో వాతావరణ సాకుతో బియ్యం ధరలు పెంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. సన్నబియ్యం ధరలు కిలోకు రూ.95 వరకు పెరగడం సామాన్యులపై తీవ్ర భారంగా మారిందని, అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలను అరికట్టాలని కోరారు.