బ్రిక్స్ సదస్సులో జిన్‌పింగ్ ఆరోగ్యంపై ఆరా తీసిన మోదీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక సంఘటన చోటుచేసుకుంది. ప్రసంగిస్తున్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పరిస్థితిని గమనించి మోదీ ఒక్కసారిగా ఆగిపోయారు. ‘అంతా బాగానే ఉందా?’ అని అనువాదకుడిని ఆరా తీశారు. జిన్‌పింగ్ తల ఊపడంతో ప్రసంగం కొనసాగించారు. మరోవైపు జిన్‌పింగ్ మోదీ ఇచ్చిన విందుకు గైర్హాజరయ్యారు.