ఆసియా క్రీడల్లో జపాన్‌తో తలపడనున్న భారత మహిళల క్రికెట్ జట్టు
రిపోర్టర్: అశోక్
స్థలం: India
దుబాయ్ వేదికగా ఎనిమిదో సారి టీ20 ఆసియా కప్ విజేతగా నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత మహిళల క్రికెట్ జట్టు, ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షఫాలీ వర్మతో పాటు స్మృతి మంధానాపై భారీ అంచనాలున్నాయి. నాకౌట్ దశ కావడంతో భారత్ ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఈ మ్యాచ్‌లో అడుగుపెడుతోంది.