యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన కార్లోస్ అల్కారజ్

రిపోర్టర్: సునీల్ స్థలం: World

యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కారజ్ అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు. నాల్గవ రౌండ్ మ్యాచ్‌లో టామీ పాల్‌పై 6-4, 6-3, 6-4 తేడాతో ఘన విజయం సాధించారు. అల్కారజ్ తన శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. తనకంటే భిన్నమైన స్థాయిలో అల్కారజ్ ఆడాడని ఓటమి అనంతరం టామీ పాల్ నిరాశ వ్యక్తం చేశారు.