నంద్యాలలో రెండు సైబర్ నేరాలు చేదించిన పోలీసులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లాలో రెండు సైబర్ నేరాలను పోలీసులు విజయవంతంగా చేదించారు. ఈ కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ తో పాటు ఇరవై ఐదు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.