ది ప్యారడైజ్ సాంగ్ స్టెప్స్ పై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రంలోని మాస్ సాంగ్ స్టెప్స్‌పై వచ్చిన విమర్శలపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందించారు. ఆ పాటలో డ్యాన్స్ స్టెప్స్ స్లోగా ఉండాలని నేనే స్వయంగా చెప్పానని, పెళ్లిళ్లలో బరాత్ లా సింపుల్‌గా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. మొదట విమర్శలు వస్తాయని ముందే తెలుసని, ఇప్పుడు అందరూ ఆ పాటను ఎంజాయ్ చేస్తున్నారని స్పష్టం చేశారు.