కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: గోపి
స్థలం: India
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త తెలిపింది. 2,536 ఖాళీల భర్తీకి ఎస్ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్డీసీ, జేఎస్ఏ, డీఈఓ పోస్టులను ఈ పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు.