భద్రాద్రి కొత్తగూడెం: నల్లబండ బోరులో భూ రీ-సర్వేను పరిశీలించిన కలెక్టర్ అంకిత్
రిపోర్టర్: హరి
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
జూలూరుపాడు మండలం నల్లబండ బోరు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న భూ రీ-సర్వేను జిల్లా కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారని కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం వెల్లడించారు. ఈ సందర్భంగా రీ-సర్వే పురోగతిని, భూ వివరాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు జేశారు. ఈ సర్వే పనులను పారదర్శకంగా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.