మ్యాచీకి ముందు పాట్రిక్ మహోమ్స్ రహస్య డ్రింక్ పై సోషల్ మీడియాలో చర్చ
రిపోర్టర్: నరేష్
స్థలం: USA
కాన్సాస్ సిటీ చీఫ్స్ క్వార్టర్ బ్యాక్ పాట్రిక్ మహోమ్స్ మ్యాచ్‌కు ముందు పసుపు రంగు ద్రవం తాగడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు అది వోడ్కా షాట్ అని జోకులు వేయగా, అసలు విషయం బయటపడింది. ఆటగాళ్లలో తిమ్మిర్లు రాకుండా, హైడ్రేషన్ కోసం వాడే పికిల్ జ్యూస్ అని తేలింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో మహోమ్స్ అద్భుత ప్రదర్శన చేసి చీఫ్స్ విజయం అందించారు.